India Govt and UIDAI Slams Moody's 'Hot, Humid' Claims On Aadhaar's Efficiency | భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆధార్‌పై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచివుందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని పేర్కొంది.

#AAdhar
#AAdharCard
#UIDAI
#Moodys
#AAdharEffeciency
#India
~ED.234~PR.39~